టంగుటూరి ప్రకాశం పంతులు Tanguturi Prakasam
ఆ పిల్లవాడు ఆ తరువాత బార్ ఎట్ లా పాసయ్యి న్యాయవాదిగా ఆ రోజుల్లోనే లక్షలు సంపాదించి ఆపై గాంధీ గారి పిలుపుతో తన న్యాయవాద వృత్తిని వదలిపెట్టి స్వాతంత్ర్య సమరంలో దూకి బ్రిటిష్ సిపాయి తుపాకికి గుండెనెదురొడ్డి స్వతంత్ర సేనానిగా నిలబడ్డాడు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా ,after that
ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తన సర్వస్వాన్ని ప్రజా అవసరాల కొరకు ఖర్చు పెట్టి వడదెబ్బతో చనిపోయాడు .
ఆ మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు Garu.

No comments:
Post a Comment