This blog attempts to provide quotes, videos, stories, for self-motivation and inspiration.
Saturday, May 27, 2017
Small acts make great difference
Small acts make great difference
ఇది ఒక అద్భుత కథ!
అతి శీతల గిడ్డంగిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కథ!!ఆ రోజు పొద్దుపోయి.. చీకట్లు ముసిరిన వేళ. ఎవరికి వాళ్లు పని ముగించుకొని ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు. అతను మాత్రం సమయం చూడకుండా ఆ శీతల యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిచేస్తూ ఉండిపోయాడు. దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసేశారు. గాలి చొరబడని శీతల గిడ్డంగిలో తాను అనుకోకుండా బందీనైనానని గ్రహించాడు. గంటలు గడుస్తున్నాయి. బయటపడే మార్గం లేక తానిక ఐస్ గడ్డల్లో సజీవ సమాధి కాబోతున్నాననుకుంటున్న సమయంలో ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి.. ఆశ్చర్యం.. టార్చ్‌లైట్‌తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు.బయటకు వచ్చేటప్పుడు ఈ అద్భుత ఘటన నుంచి తేరుకుంటూనే నేను లోపలే ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీకు సమాచారం ఎవరిచ్చారు? అడిగాడు గార్డ్‌ని..ఎవరూ చెప్పలేదు సార్! ఈ సంస్థలో 50 మందికి పైనే పనిచేస్తున్నారు. కానీ ప్రతిరోజూ విధి నిర్వహణకు వస్తూ హలో అని.. సాయంత్రం ఇంటికి వెళ్తూ బై చెప్పి పలకరించేది మీరొక్కరే సర్! ఈరోజు ఉదయం హలో అని పలకరించిన మీరు.. సాయంత్రం బై చెప్పలేదు. దాంతో నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను. అంతే సార్ అన్నాడు.అతనూహించలేదు. అతనికి ముందుగా తెలియదు. భేషిజం గాని బాసిజం గాని లేకుండా ప్రతిరోజూ ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపు పూర్వక సంజ్ఞ కారణంగా తన ప్రాణాలు నిలబడ్డాయని. మనకు తెలియకపోవచ్చు అటువంటి అద్భుతాలు మన జీవితంలో తారసపడవచ్చని!నిజ జీవితంలో పరస్పరం ఉపయోగించే భావజాలం, ప్రవర్తన, చర్యలను బట్టే ఎదుటివారి వైఖరి ఉంటుంది. అందుకు ఎవరికీ ఏ విద్యార్హతలు ప్రామాణికం కాదు!Small acts make great difference
Lesson from Thomas Edison's Life
Lesson from Thomas Edison's Life
ఒకరోజు Thomas Edison ఒక చిన్న కాగితాన్ని తీసుకుని స్కూలునుండి ఇంటికి వచ్చి
ఆ కాగితాన్ని తల్లికి ఇచ్చాడు.......
ఏంటి ఈ కాగితాన్ని నాకు ఇస్తూన్నావు? అని తల్లి అడిగింది.
ఏమో మా టీచరు ఈ కాగితాన్ని నీకు ఇవ్వమన్నారు. ఇచ్చాను అంతే! ...అన్నాడు.Thomas Edison.
ఆ తల్లి ఆ పేపరులో ఏముందో అని తీసి అందులో వ్రాసి ఉన్న సమాచారాన్ని చదివి కంట తడి పెట్టసాగింది.
" ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అందులో ఏమి రాసి ఉంది ? " అని అడిగాడు...... Thomas Edison
" మీ అబ్బాయి చాలా తెలివైన వాడు...అతని తె్లివితేటలకు తగినట్టుగా lessons చెప్పడానికి
మా స్కూలులో టీచర్లు సరిగ్గా లేరు........మీ కొడుకును మీరే వేరే ఎక్కడైన మంచి
స్కూలులో చే్ర్చండి " అని రాసి పంపారు అని చెప్పింది ఆ తల్లి........
కొన్ని సంవత్సరాలు గడిచాయి...... Thomas Edison చాలా గొప్పవాడైనాడు........
తల్లి మరణించింది.....తన తల్లి బ్యాగులోని పేపర్లను ఓ రోజు చూడసాగాడు........
కొన్ని పేపర్లు చదివాడు.......చివరికి ఓ పేపరు చేతికి దొరికింది......అది ఏంటా అని చదివి
Thomas Edison వెక్కి వెక్కి ఏడవసాగాడు.....ఆ పేపరు తన టీచర్లు అమ్మకు
రాసిన ఉత్తరం.......అందులో ఇలా రాసి ఉంది.
" మీ కొడుకు మానసికంగా సరిగ్గా లేడు.......రేపటినుండి స్కూలుకు పంపకండి దయచేసి "
అని వ్రాసి ఉంది. అది చదివిన కొడుకు గంటల తరబడి కన్నీరు కార్చి.......తన డైరీలో
ఇలా వ్రాసుకున్నాడు.........
" Thomas Edison చిన్నతనంలో ఓ పిచ్చివాడు.....కానీ తన కన్నతల్లికి అతనే
ఒక హీరో! ప్రస్తుతం అతనొక genius of the century.”
కాబట్టి ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి.పోరాడండి.గెలవండి నిరాశకు లోనుకాకండి.
దేవుడిచ్చిన తెలివితేటలను వినియోగించుకుంటూ మీరూ గొప్పవారిగా ఎదగండి.
Lesson from the Life of Thomas Edison
Friday, May 26, 2017
List of SOFT SKILLS every professional must master
List of SOFT SKILLS every professional must master
1. Honesty
2. Safety.
3. Courtesy.
4. Math
5. Grammar.
6. Reliability.
7. Flexibility.
8. Team Skills.
9. Eye Contact.
10. Cooperation.
11. Adaptability.
12. Follow Rules.
13. Self-Directed.
14 Good Attitude.
15. Writing Skills.
16. Driver's License.
17. Dependability.
18. Advanced Math.
19. Self-Supervising.
20. Good References.
21. Being Drug Free.
22. Good Attendance.
23. Personal Energy.
24. Work Experience.
25. Ability To Measure.
26. Personal Integrity.
27. Good Work History.
28. Positive Work Ethic.
29. Interpersonal Skills.
30. Motivational Skills.
31. Valuing Education.
32. Personal Chemistry.
33. Willingness To Learn.
34. Common Sense.
35. Critical Thinking Skills.
36. Knowledge Of Fractions.
37. Reporting To Work On Time.
38. Use Of Rulers And Calculators.
39. Good Personal Appearance.
40. Wanting To Do A Good Job.
41. Basic Spelling And Grammar.
42. Reading And Comprehension.
43. Ability To Follow Regulations.
44. Willingness To Be Accountable.
45. Ability To Fill Out A Job Application.
46. Ability To Make Production Quotas.
47. Basic Manufacturing Skills Training.
48. Awareness Of How Business Works.
49. Staying On The Job Until It Is Finished.
50. Ability To Read And Follow Instructions.
51. Willingness To Work Second And Third Shifts.
52. Caring About Seeing The Company Succeed.
53. Understanding What The World Is All About.
54. Ability To Listen And Document What You Have Heard.
55. Commitment To Continued Training And Learning.
56. Willingness To Take Instruction And Responsibility.
57. Ability To Relate To Coworkers In A Close Environment.
58. Not Expecting To Become A Supervisor In The First Six Months.
59. Willingness To Be A Good Worker And Go Beyond The Traditional Eight-Hour Day.
60. Communication Skills With Public, Fellow Employees, Supervisors, And Customers.
A good story
A good story
*ఒక మంచి కథ*
ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు.
ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా చూచి విక్రమాదిత్యుడు *'సాధు మహరాజ్, ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా!'* అని అడిగాడు.
ఆ అంధ సాధువు ఇలా అన్నాడు: *'మహారాజా! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడొకడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు'*
అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో *'మహాత్మా! మీకు నేత్రాలు కనిపించవు కదా! నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడినుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు?'*
అంధుడైన సాధువు ఇలా చెప్పాడు: *'మహారాజా! నేనా ముగ్గురినీ, మిమ్ములను మీ మాటలు విని కనిపెట్టాను. అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో, "ఏమిరా, గుడ్డివాడా! ఇటు ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు. కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి, "సూర్ దాస్, ఇటు ఎవరైనా వెళ్ళారా?"అని అడిగాడు.*
చివరకు మీ మంత్రి వచ్చి *'సూర్ దాస్ జీ ఇటు ఎవరైనా వెళ్ళారా?'* అని అడిగారు
మీరు వచ్చి *'సాధు మహరాజ్! ఇటు ఎవరైనా బాటసారి వచ్చి వెళ్ళాడా?* అని అడిగారు.
*"మహారాజా! ఒక వ్యక్తి యొక్క వాక్కు ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ఠ ఏమిటో గుర్తించవచ్చు"*
:point_up: *తల విలువ నోరు చెపుతుంది* :point_up:
Saturday, May 20, 2017
Who is Strong in the world?
Who is Strong in the world?
తన కలెక్టర్ కొడుకును చూడడానికి ఛాంబర్ లోకి వెళ్ళాడు ఓ తండ్రి. కలెక్టర్ ఐన తన కొడుకు భుజం మీద చేయి వేసి "ప్రపంచం లో అత్యంత శక్తివంతుడు ఎవరు?" అని అడిగాడు . అప్పుడు ఆ కలెక్టర్ సమాధానమిచ్చాడు ప్రపంచంలో అత్యంత శక్తి వంతుడిని నేనే అని. ఆ తండ్రి ముఖం పాలిపోయింది. మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అనే జవాబు వస్తుందని ఆశించాడు. నిరాశగా వెనక్కుతిరిగి ఛాంబర్ లోనుంచి బయటకు వెళ్తూ మరొక్కసారి ఆలోచించమన్నాడు. అప్పుడు ఆకొడుకు మానాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అని బదులిచ్చాడు. ఆశ్చర్యంతో తండ్రి అన్నాడు...ఇంతకు ముందు నిన్ను నీవే శక్తివంతునిగా చెప్పావు, ఇప్పుడేమో నన్ను శక్తివంతుడు అంటున్నావేం అన్నాడు. నాన్నా అప్పుడు నీచేతి నా భుజం మీద ఉండింది. అందుకే అప్పడు నేనే శక్తివంతమైన వాన్ని. ప్రపంచంలో ఏకొడుకు భుజంమీద తండ్రి చేయి ఉంటుందో ఆకొడుకే అత్యంత శక్తివంతుడు కాదా నాన్నా? తండ్రి కళ్ళలో నీళ్ళు!
తోటలో నాటిన విత్తు మొలకెత్తడం సహజం. ఆ విత్తును మొలకగా, చెట్టుగా, మహావృక్షంగా మలచడం తోటమాలి గొప్పదనం. విత్తులాంటి వాడు కొడుకైతే మహా వృక్షంగా మలిచే తోటమాలి నాన్న!Friday, May 12, 2017
The Story of A Pot's Desire
The Story of A Pot's Desire
*:four_leaf_clover:కుండ కోరిక:four_leaf_clover:*
ఒక కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు. ఓర్పుతో, నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు. అప్పటికే కాలుతున్న కొన్ని కుండలని చూసి పచ్చి కుండల్లో ఒకదానికి చాలా భయం వేసింది. 'అమ్మో! ఒళ్లు కాలిపోవడమే? వద్దు. దయచేసి నన్ను కాల్చొద్దు. నన్నిలా వదిలెయ్. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు. నాకు భయంగా ఉంది' అని కుమ్మరిని దీనంగా బతిమాలింది. కుమ్మరి కుండతో 'జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. *_ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృథా అవుతుంది. సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావు'_* అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు. అతడు ఎంత చెప్పినా వినకుండా కుండ మొండికేసింది. సరే... అంతలా అడుగుతోంది పోనిమ్మని కుమ్మరి ఈ కుండని వదిలేసి మిగిలిన కుండలను ఆవంలో పెట్టాడు. ఆవంలో కాలుతున్న కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు, ఆనంద పడుతూ, 'నాకా బాధలు లేవు, హాయిగా ఉన్నాను' అనుకుంది ఆ పచ్చి కుండ. బాగా కాలిన ఎర్రని, నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చి కుండ మాత్రం ఆరుబయట ఆవరణలో అలా ఉండిపోయింది. కుమ్మరి ఒక కుండలో నీళ్లు నింపాడు. కొన్ని కుండీలలో మట్టి నింపి మొక్కలు నాటాడు. తనకా బరువులు లేనందుకు ఆనందించిందా పచ్చి కుండ. ఇలా ఉండగా ఓ రోజు కుండపోతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలూ, కుండీలూ దృఢంగా అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లిగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. తన ఆకృతిని, ఉనికిని కోల్పోయింది. కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి చివరిక్షణంలో బోధపడింది. కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది*:pray:నీతి:pray:*
*:ok_hand::ok_hand:జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృథా అవుతుంది. సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావు'..:ok_hand::ok_hand:*
Learning is eternal
Learning is eternal
చిట్టి చీమను చూసి నేర్చుకోలేమా కష్టించి పనిచేయడం ఎలాగో..!కొవ్వొత్తిని చూసి అలవర్చుకోలేమా త్యాగంలో ఉన్న గొప్పతనమెంతో ..!పడిలేచే కడలి కెరటాలను చూసి గ్రహించలేమా పడినా కూడా తిరిగి ప్రవహిస్తూ పరుగులు తీయడమెలాగో..!విరిసే కుసుమాన్ని చూసి వివరించలేమా వాడిపోతా అని తెలిసినా పరిమళాను వెదజల్లుతూ పరులకోసం పాటుపడటం ఎలాగో...!చెట్టుని చూసి చెప్పలేమా తాను ఎండలో ఉంటూ నలుగురికి నీడనిస్తూ నిగర్వంగా నిలబడటం ఎలాగో...!వీచె గాలని చూసి విలువ తెలుసుకోలేమా నిశ్వార్ద సేవకు నిదర్శనం అంటే ఏమిటో ...!పండువెన్నెలను పంచే చందమామను చూసి గ్రహించలేమా పరులకోసం సాయపడటంలోని పరమార్దం ఏమిటో...!అస్తమించే సూర్యున్ని చూసిఅర్దం చేసుకోలేమా ఆశే శ్వాసగా రేపటికోసం ఎదురుచూస్తూ జీవించడమెలాగో...,,!!
Story of Thomas Edison
Story of Thomas Edison
ఒకరోజు Thomas Edison ఒక చిన్న కాగితాన్ని తీసుకుని స్కూలునుండి ఇంటికి వచ్చి
ఆ కాగితాన్ని తల్లికి ఇచ్చాడు.......
ఏంటి ఈ కాగితాన్ని నాకు ఇస్తూన్నావు? అని తల్లి అడిగింది.
ఏమో మా టీచరు ఈ కాగితాన్ని నీకు ఇవ్వమన్నారు. ఇచ్చాను అంతే! ...అన్నాడు.Thomas Edison.
ఆ తల్లి ఆ పేపరులో ఏముందో అని తీసి అందులో వ్రాసి ఉన్న సమాచారాన్ని చదివి కంట తడి పెట్టసాగింది.
" ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అందులో ఏమి రాసి ఉంది ? " అని అడిగాడు...... Thomas Edison
" మీ అబ్బాయి చాలా తెలివైన వాడు...అతని తె్లివితేటలకు తగినట్టుగా lessons చెప్పడానికి
మా స్కూలులో టీచర్లు సరిగ్గా లేరు........మీ కొడుకును మీరే వేరే ఎక్కడైన మంచి
స్కూలులో చే్ర్చండి " అని రాసి పంపారు అని చెప్పింది ఆ తల్లి........
కొన్ని సంవత్సరాలు గడిచాయి...... Thomas Edison చాలా గొప్పవాడైనాడు........
తల్లి మరణించింది.....తన తల్లి బ్యాగులోని పేపర్లను ఓ రోజు చూడసాగాడు........
కొన్ని పేపర్లు చదివాడు.......చివరికి ఓ పేపరు చేతికి దొరికింది......అది ఏంటా అని చదివి
Thomas Edison వెక్కి వెక్కి ఏడవసాగాడు.....ఆ పేపరు తన టీచర్లు అమ్మకు
రాసిన ఉత్తరం.......అందులో ఇలా రాసి ఉంది.
" మీ కొడుకు మానసికంగా సరిగ్గా లేడు.......రేపటినుండి స్కూలుకు పంపకండి దయచేసి "
అని వ్రాసి ఉంది. అది చదివిన కొడుకు గంటల తరబడి కన్నీరు కార్చి.......తన డైరీలో
ఇలా వ్రాసుకున్నాడు.........
" Thomas Edison చిన్నతనంలో ఓ పిచ్చివాడు.....కానీ తన కన్నతల్లికి అతనే
ఒక హీరో! ప్రస్తుతం అతనొక genius of the century.”
కాబట్టి ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి.పోరాడండి.గెలవండి నిరాశకు లోనుకాకండి.
దేవుడిచ్చిన తెలివితేటలను వినియోగించుకుంటూ మీరూ గొప్పవారిగా ఎదగండి.
Monday, May 1, 2017
Twelve golden sentences
Twelve golden sentences ...
1 Heavy rains remind us of challenges in life. Never ask for a lighter rain, just pray for a better umbrella. That is Attitude.
2 When flood comes, fish eats ants and when flood recedes, ants eat fish. Only time matters. Just hold on. God gives opportunity to every one.
3 In a theatre when drama plays, you opt for front seats. When film is screened, you opt for rear seats. Your position in life is only relative. Not absolute.
4 For making soap, oil is required. But to clean oil, soap is required. This is the irony of life.
5 Life is not about finding the right person. But creating the right relationship.
6 It's not how we care in the beginning. But how much we care till the end.
7 Every problem has (N+1) solutions: where N is the number of solutions that you have tried and 1 is that you have not tried.
8 When you are in problem, don't think it's the End. It is only a Bend in life.
9 Difference between Man and God is God gives, gives and forgives. Man gets, gets and forgets.
10 Only two category of people are happy in life-The Mad and the Child. Be Mad to achieve a goal. Be a Child to enjoy what you achieved.
11 Never play with the feelings of others. You may win. But loose the person for lifetime.
12 There is NO Escalator to success. ONLY STEPS!!!
The story of The Abundance Principle
The story of The Abundance Principle
An Excellent story !!!
The Abundance Principle
Once a man got lost in a desert. The water in his flask had run out two days ago, and he was on his last legs. He knew that if he didn't get some water soon, he would surely die. The man saw a small hut ahead of him. He thought it would be a mirage or maybe a hallucination, but having no other option, he moved toward it. As he got closer, he realized it was quite real. So he dragged his tired body to the door with the last of his strength.
The hut was not occupied and seemed like it had been abandoned for quite some time. The man entered into it, hoping against hope that he might find water inside.
His heart skipped a beat when he saw what was in the hut - a water hand pump...... It had a pipe going down through the floor, perhaps tapping a source of water deep under-ground.
He began working the hand pump, but no water came out. He kept at it and still nothing happened. Finally he gave up from exhaustion and frustration. He threw up his hands in despair. It looked as if he was going to die after all.
Then the man noticed a bottle in one corner of the hut. It was filled with water and corked up to prevent evaporation.
He uncorked the bottle and was about to gulp down the sweet life-giving water, when he noticed a piece of paper attached to it. Handwriting on the paper read : "Use this water to start the pump. Don't forget to fill the bottle when you're done."
He had a dilemma. He could follow the instruction and pour the water into the pump, or he could ignore it and just drink the water.
What to do? If he let the water go into the pump, what assurance did he have that it would work? What if the pump malfunctioned? What if the pipe had a leak? What if the underground reservoir had long dried up?
But then... maybe the instruction was correct. Should he risk it? If it turned out to be false, he would be throwing away the last water he would ever see.
Hands trembling, he poured the water into the pump. Then he closed his eyes, said a prayer, and started working the pump.
He heard a gurgling sound, and then water came gushing out, more than he could possibly use. He luxuriated in the cool and refreshing stream. He was going to live!
After drinking his fill and feeling much better, he looked around the hut. He found a pencil and a map of the region. The map showed that he was still far away from civilization, but at least now he knew where he was and which direction to go.
He filled his flask for the journey ahead. He also filled the bottle and put the cork back in. Before leaving the hut, he added his own writing below the instruction: "Believe me, it works!"
This story is all about life. It teaches us that We must GIVE before We can RECEIVE Abundantly.
More importantly, it also teaches that FAITH plays an important role in GIVING.
The man did not know if his action would be rewarded, but he proceeded regardless.
Without knowing what to expect, he made a Leap of Faith.
Water in this story represents the Good things in Life
Give life some "Water" to Work with, and it will RETURN far more than you put in.........!!!
Friendship Motivational story
Friendship Motivational story
ఒక ఫకీర్ చాలా కాలం పాటు ఒక మహారాజు ఆస్థానంలో ఉండిపోయాడు.
మహారాజు ఆ ఫకీర్ పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపేవాడు. ఎంతలా అంటే మహారాజు తనతో సమానంగా ఫకీరుకి త న గదిలోనే అతనికి వసతి ఏర్పాటు చేసాడు.
ఫకీర్ హస్తం లేకుండా మహారాజు ఏ కార్యం తలపెట్టేవాడు కాదు. ఎంత చిన్న విషయమైనా ఇద్దరూ కలిసే చేసేవారు.
ఒకరోజు ఇద్దరూ వేటకు వెళ్ళారు. వేటలో ఇద్దరూ దారి తప్పిపోయారు. తీవ్రమైన ఆకలి దప్పికలతో ఒక చెట్టు నీడకు చేరుకున్నారు. ఆ చెట్టు మీద ఒకే ఒక పండు ఉన్నది. మహారాజు వెంటనే గుర్రంపైకెక్కి ఆ పండును తెంపి, ఆరు ముక్కలుగా కోసి అలవాటు ప్రకారం మొదటిముక్కని ఫకీరుకి అందించాడు. ఫకీరు ఆ ముక్క తిన్నవెంటనే -" ఆహా! ఎంత మధురంగా ఉంది. నా జీవితంలో ఇంత రుచికరమైన పండుని తినలేదు,ఇంకో ముక్క కావాలని "అడిగాడు.
ఆ విధంగా ఐదు తిన్నాడు.
ఎప్పుడైతే మిగిలిన చివరి ముక్కను కూడా అడిగాడో, వెంటనే మహారాజు ఇలా అన్నాడు." నీ వాటాకు మించి ఇచ్చాను, నేను కూడా ఆకలితోనే ఉన్నాను కదా! నాకు నీ మీద ప్రేమ ఉంది కానీ నీకు నా మీదఏ మాత్రం ప్రేమ లేదు." అని ఆ చివరి ముక్కను తనే తీసుకుని నోటిలో పెట్టుకున్న వెంటనే ఊసినాడు.
ఆ వెంటనే -" నీవు పిచ్చోడివి, ఇంత పుల్లగా ఉన్నముక్కలెలా తిన్నావ్?"
అని అడిగాడు.
అప్పుడు ఫకీరు-" ఏ చేతులతోనైతే ఎన్నెన్ని మధుర ఫలాలు తినెందుకు లభించాయో,అలాంటి చేతి నుంచి వచ్చిన ఒక పుల్లటి ఫలం గురించి ఫిర్యాదు ఎలా చేయగలను? అందుకే నీకు రుచి తెలియకూడదనే అన్ని ముక్కలను తీసుకుంటూనే ఉన్నాను !"
స్నేహితులారా... ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సందేహానికి తావుండదు.
రండి... మనం ఇలాంటి బంధాలనే నిర్మించుకుందాం! కొంత మా నుండి నేర్చుకోండి, కొంత మాకు నేర్పండి!
"అదృష్టం"కు ఉన్న సహజ అలవాటు "తప్పనిసరిగా పడిపోవడం(పడగొట్టడం)." పడిపోయినప్పుడు అన్నింటినీ పోగొడుతుంది.
అందుకే నీ స్థాయి గొప్పగా ఉన్నప్పుడు అహంకారంతో ఉండకు!
కాలం కలసి రానప్పుడు స్థిమితంగా ఉండు!!
Subscribe to:
Posts (Atom)
Dukkipati Madhusudana Rao
Dukkipati Madhusudana Rao దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 17, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్ర...
-
The Story of an Interview ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు. చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు.....
-
How to better noticed at work 1 Stop complaining 2 Propose solutions 3 Teach others 4 Show up on time 5 Beat deadlines 6 Ask better q...
-
The Lion and The Cows Once upon a time there lived four cows in the forest. Everyday they used to graze together in a particular spot. T...



