:bouquet: ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న :boom:
🤘🏼గురువు గారు ఇలా అన్నారు :bouquet:
:ok_hand:🏼పాలు ఉపయోగపడేవే , కానీ ఒక్కరోజుకు మించితే పాడైపోతాయి :bouquet:
:+1:🏼పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది :bouquet:
పెరుగు మరొక రోజు వరకూ ఉపయోగపడుతుంది :bouquet:
కానీ పెరుగు వేరొక రోజుకి పాడైపోతుంది :bouquet:
:+1:🏼పెరుగును మదిస్తే వెన్న అవుతుంది :bouquet:
వెన్న మరొక రోజు వరకే ఉంటుంది:bouquet:
తరువాత అది కూడా పాడైపోతుంది :boom:
:ok_hand:🏼ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది :boom:
ఈ నెయ్యి ఎన్నటికీ పాడవ్వదు :bouquet:
ఒక్కరోజులో పాడైపోయే పాలలో ఎన్నటికీ పాడవ్వని నెయ్యి దాగి ఉంది. :boom:
అలాగే అశాశ్వతమైన ఈ శరీరమందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. :boom:
మానవ శరీరము పాలు :boom:సంకీర్తన మజ్జిగ :boom:సేవ వెన్న :boom:సాధన నెయ్యి :boom:
మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే ఆత్మ పవిత్రత పొందుతుంది.
No comments:
Post a Comment